18 September, 2019 | Category : NEWS

AP Circle Election results provisional



Download Photo AP Circle Election results provisional

మన సర్కిల్ లో 8 జిల్లాలలో మరియు సర్కిల్ ఆఫీసులో మనం గెలిచాము. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఒంగోలు జిల్లాలలో ఎన్ఎఫ్టిఈ వచ్చింది. మనకి సర్కిల్ మొత్తముగా 54 మెజారిటీ వచ్చింది. అనేక వ్యతిరేక పరిస్థితులు, దానిని అవకాశం గా తీసుకుని కొన్ని శక్తులు మనల్ని ఓడించేందుకు తీవ్రముగా పని చేసినప్పటికి ఓటింగు శాతం తగ్గినప్పటికి మనము గెలిచాము. ఈ విజయాన్ని సాధించేందుకు పని చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఎన్నికల ఫలితాన్ని సమీక్షించుకుని మన కర్తవ్యాన్ని నిర్ణయించుకుందాము. ఏమయినప్పటికి బిఎస్ఎన్ఎల్ ను కాపాడుకునేందుకు, వేతన సవరణ సాధించేందుకు, సకాలానికి జీతాలు చెల్లించేలా చేసేందుకు మనము ఐక్య పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం వున్నది.... పి.అశోకబాబు సి ఎస్

RELATED POSTS :