25 April, 2018 | Category : NEWS

28.1.2018న జరిగిన జె.ఇ పరీక్ష క్వాలిఫయింగ్ మార్కులలో రిలాక్సేషన్ ఇవ్వాలి:

28.1.2018న జరిగిన జె.ఇ పరీక్ష క్వాలిఫయింగ్ మార్కులలో రిలాక్సేషన్ ఇవ్వాలి: 28.1.2018న జరిగిన జె.ఇ పరీక్ష ఫలితాలు చాలా దయనీయంగా వున్నాయి. ఏపి సర్కిల్ లో 493 వేకెవ్సీలకు 6 గురే పాసయ్యారు. తెలంగాణ సర్కిల్ లో 481 వేకెన్సీలకు 5 గురే పాస్ అయ్యారు. కొన్ని సర్కిల్సులో ఒక్కరు కూడా పాస్ కాలేదు. పరీక్ష పేపర్ విషయంలో అనేక మంది అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు, తప్పుడు ఆన్సర్లు తదితర కంప్లెయింట్సు చేశారని, వీటన్నింటిని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి కొన్ని మార్పులు సిఫార్సు చేసిందని, వీటిని ఆమోదించి ఫలితాలు ప్రకటించామని మేనేజిమెంటు అంటున్నది. కానీ ఉద్యోగులకు ప్రమోషన్ నిరాకరించే ఉద్దేశంతో ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ స్టాండర్డ్ తో పరీక్ష పేపరు సెట్ చేసినట్లున్నది. గతంలో టిటిఏ డైరెక్టు రిక్రూట్మెంటు పరీక్షలో పాస్ అయిన వారి సంఖ్య బాగా తక్కువ వున్నదని క్వాలిఫయింగ్ మార్కులలో రిలాక్షేషన్ ఇచ్చారని, కాబట్టి ఇప్పుడు ఈ పరీక్ష కు కూడా ఇదే విధముగా వేకెవ్సీలు భర్తీ అయ్యేందుకు వీలుగా రిలాక్షేషన్ ఇచ్చేందుకు కార్పొరేట్ ఆఫీసు కు రాసి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ మన జనరల్ సెక్రటరీ కా.అభిమన్యుకు సర్కిల్ యూనియన్ తరఫున 24.4.2018 న లెటరు రాశాము..... పి.అశోకబాబు, సర్కిల్ సెక్రెటరీ.

RELATED POSTS :

14 January, 2019 | Category : NEWS

వేతన సవరణ తదితర డిమాండ్స్ పై 3.12.2018 న మంత

వేతన సవరణ తదితర డిమాండ్స్ పై 3.12.2018 న మంత్రి గారు ఇచ్చిన హా

READ MORE

4 January, 2019 | Category : NEWS

ప్రియమైన కాన్రేడ్స్, జనవరి 8, 9 తేదీలలో

జనవరి 8, 9 తేదీలలో జరుగు దేశ వ్యాపకమును గా జరుగు సార్వత్

READ MORE

3 January, 2019 | Category : NEWS

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 ర

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 రోజుల సార్వత్రిక

READ MORE